Published : 17/06/2022 20:55 IST

మీ నాన్న నుంచి మీరు స్ఫూర్తి పొందిన అంశాలు.. ఆయనతో మీకున్న అనుబంధం గురించి పంచుకోండి.

మీ సమాధానం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

పాఠకుల కామెంట్స్

My dad 'Subrahmanyam Ch' is the best. Coming from poor economic background, he had to study very hard, often under street lamps and secured gold medal. He is always an inspiration to us in all aspects of life. Down to earth , loving and caring person. There are no words to describe/quantify fathers love. He is the best. Love You Dad for ever. Sorry, could not be with you when C-19 hit few months back this year and this will haunt me through out my life till I meet you. All precautions that we took in the last 2 years went in vain esp when everything opened up this year. Remembering your chanting Sairam when getting to ambulance and asking us to take Sai name when ever we feel guidance/help. We Love You Dad - buji dot in
Praveen
నా పేరు దివ్య శిఖాకొల్లి. ప్రస్తుతం నేను టెక్సాస్‌ రాష్ట్రంలో ఉంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఫాథర్స్ డే. మా నాన్న నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా కష్టపడి పనిచేయడం, చేతనంత విధంగా ఎదుటివారికి సాయపడటం, చిన్నప్పటి నుంచీ ఆయనలో నాకు బాగా స్ఫూర్తినిచ్చే అంశం కష్టపడి పైకి రావడం. మా నాన్న గారి కలను నేను విదేశాల్లో ఒక కళగా మార్చుకుని నా మాతృభాష మీద కృషి చేస్తున్నాను. అంతర్జాలంలో ఉచితంగా కొంతమంది విద్యార్థులతో నేను నేర్చుకున్న విద్యను పంచుకుంటున్నాను. మా నాన్న గారు నా రోల్ మోడల్, ఆయనతో నాకున్న అనుబంధం వెల కట్టలేనిది. ఎలాగైతే ఓ కొవ్వొత్తి తాను కరుగుతూ తన చుట్టూ ఉన్న వారికి వెలుగును అందిస్తుందో, చీకటిని మాయం చేస్తుందో అలాగే నేను కూడా వారి అమ్మాయిగా ఇతరులకు ఎప్పుడూ సాయం చేస్తూ ఆయన కూతురిగా గర్వంగా ఫీల్ అవుతాను. మా నాన్న గారు నాకందించిన మంచి విద్య/చదువు నేడు నాకు ఎక్కడున్నా ఆనందంగా బ్రతుకగలను అన్న నమ్మకాన్ని ఇచ్చింది. మళ్లీ మరో జన్మ ఉంటే మా నాన్నకు కూతురిగా పుట్టాలనేదే నా కోరిక.
Divya S
My father always backed me in whatever I did and today am a successful data architect with a wonderful family,husband,kid.They still help me out with my kid.My dad my hero..thank you nanna
Laxmi soujanya
My father is a single parent for me because I loss my mother in 2 years old i love my father he was special for anything for my life he sacrifices everything for me and his whole life
Divya
i inspired from my father. he said dont take loans from any body. If money is needed you sell your gold ornaments. if your are having sufficient money you may take food for three times .If not having sufficient adjust by taking one time or two times.
v.gopala krishna murthy
మా నాన్న ఒక్క రోజు కూడా రెస్ట్‌ తీసుకోకుండా పని చేస్తుంటాడు. అదే నాకు కూడా అలవాటు అయ్యింది. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఒక్క మాటలో చెప్పలేం. రోజూ సైకిల్‌ మీద స్కూల్‌ దగ్గర దింపడం నేను ఎప్పటికీ మర్చిపోను.
శ్రావణి

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని