డబ్బు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారు? ఎలా పొదుపు చేస్తారు? వేటిల్లో పెట్టుబడి పెడతారు?

Published : 17 Aug 2022 15:51 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

నేను ఏదైనా కొనాలనుకున్నప్పుడు అది ఎంతవరకు నాకు అవసరం అని ఆలోచిస్తాను. కానీ, ఆన్‌లైన్‌లో స్క్రోల్‌ చేసినప్పుడు ఏదైనా నచ్చితే వెంటనే కార్ట్‌లో పెడతాను. అలా 15 రోజులు ఆగిన తర్వాత అప్పుడు నిజంగా అది కావాలంటే తీసుకుంటా. లేకపోతే కార్ట్‌లో నుంచి తీసేస్తా. బంగారంపై పెట్టుబడి పెడతాను.
Reshma
స్థిరాస్తి ప్లాట్లు
Naveed
mutual fund on investment
M DURGA SATYANARAYANA
PPF,sip
PARAMESHWAR
Mutual funds
KV Ramana
shares, land, house, Insurance
Sree
Insurance
Angadipetadurgaiah
డబ్బు విషయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగని పీనాసితనంగా ఉండటం కూడా మంచిది కాదు.అవసరానికి అనుగుణంగా ఖర్చులు పెడుతూనే పొదుపు చేసుకోవాలి.నేడు ఉన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. అందుకని ఎల్.ఐ.సి.,బ్యాంకు , పోస్ట్ ఆఫీస్ లాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి పొదుపు చేసుకోవాలి.
RAJANNA R
Ppf ssy Mutual funds and some blue chip shares
Viswa
I INVEST 1000 IN PPF MONTHLY AND BUY SHARES
MANUKONDA NAVEEN
chitti, and post office, bank
krishna murthy
Now a days I am very caring to use money. I am invest mutual funds, Plots buying.
Leela Rani
LIC money back policy yearly 1,00 000 ,HDFC bank yearly 2,00,000 and sukanya monthly 5 000
Ramesh Dore
Chits,gold schemes
Sireesha
Land Post office savings ELSS
Srinivasa Rao Pathipati
Rather than being careful,i will be disciplined. I prefer diversified investments based on principal of Safety (Term), Security (Mediclaim),Child Education (FD,MF, Policy),Post Retirement (MF,NPS), INFLATION (GOLD,LAND,SHARES). I Also ensure investments get divided into Low Risk, Medium Risk & High Risk
RAMANA KUMAR MUSUNURU

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్