కుర్చీ అనుకూలంగా!
పుస్తకాలు చదవడం వల్ల కేవలం జ్ఞానం మాత్రమే కాదు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. మనతో మనం గడిపామన్న సంగతి తెలుస్తుంది. అందుకు కూర్చునే చోటు కూడా అనువుగానూ, ఆహ్లాదంగానూ ఉండాలి. వీలైతే ఓ గది... లేదంటే గదిలోనే కొంత ప్రాంతాన్ని అందంగా ముస్తాబు చేసి చూడండి.
కుర్చీ అనుకూలంగా... కూర్చోవడానికి అనుగుణంగా ఉండే కుర్చీ వేసుకోవాలి. లేదంటే చదువుతున్నంతసేపూ అసౌకర్యానికి లోనవుతారు. అలాగే లేత రంగులో ఉండే కుర్చీని ఎంచుకోండి. స్ట్రెచింగ్ చైర్ అయితే మరీ మంచిది. మధ్యమధ్యలో కాస్త అటూ ఇటూ శరీరాన్ని కదిలించవచ్చు.
కిటికీ పక్కనే... కుదిరితే ఓ బల్ల, కుర్చీ ఉంటే అనువుగా ఉంటుంది. ఈ రెండూ కిటికీ పక్కనే ఉంటే మరింత బాగుంటుంది. నులివెచ్చని ఉషోదయాలు, చల్లచల్లని సాయంత్రాలు కిటికీ పక్కన కూర్చొని టీ తాగుతూ పుస్తకం చదువుతూ ఉంటే ఎంత బావుంటుందో కదా.. అయితే ఇక్కడ వేసుకునే కుర్చీ మృదువుగా, సౌకర్యంగా ఉండేలా చూసుకోండి.
ఫుట్ స్టూల్... చదవడం మొదలుపెడితే గంటలు నిమిషాల్లా దొర్లిపోవడం ఖాయం. ఒకేచోట చాలాసేపు కూర్చొంటే కాళ్లకు వాపు వస్తుంది. అందుకే ఓ ఫుట్ స్టూల్ కూడా కావాలి. దీన్ని కుర్చీకి సరిపోయేలా చూసుకోండి.
సైడ్ టేబుల్... పుస్తకాలు, నీళ్లసీసా, టీ కప్పు... ఇలా వీటన్నింటినీ పెట్టుకోవడానికి సైడ్ టేబుల్ ఉండాలి. దాని మీద ఆకర్షణీయమైన పూలకుండీ లేదా ల్యాంప్ పెడితే అందం, సౌకర్యం. మీకు ఇష్టమైన ఆహార పదార్థాలనూ దాని మీద పెట్టుకోవచ్చు
ల్యాంప్... వెలుతురు ఉంటే చదవడం శ్రమ కలిగించదు. రాత్రి పూట కూడా చదువుకోడానికి వీలుగా అందమైన, ప్రకాశవంతమైన ల్యాంప్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
బ్యూటీ & ఫ్యాషన్
- Artificial Jewellery: ఆ అలర్జీని తగ్గించుకోవాలంటే..!
- దిష్టి తాడుకు.. నయా హంగు!
- వయసును దాచేద్దామా...
- మొటిమలకు.. కలబంద!
- కాలి మెట్టె.. కాస్త నాజూగ్గా!
ఆరోగ్యమస్తు
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- ఈ పోషకాలతో సంతాన భాగ్యం!
- అరచేతుల్లో విరబూసే గోరింట ఆరోగ్యానికీ మంచిదే..!
- యోగా చేస్తున్నది ఏడు శాతమే!
- ఇవి తింటే ఒత్తిడి దూరం..
అనుబంధం
- సారీతో నేర్పించొచ్చు
- బంధానికి ‘బ్రేక్’ ఇవ్వకండి..!
- పండంటి జీవితానికి పంచ సూత్రావళి
- పిల్లల్ని వాళ్ల గదిలో ఎప్పుడు పడుకోబెట్టాలి?
- వేధింపులకు గురవుతున్నారేమో..
యూత్ కార్నర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- అందాల.. గిరి కన్య
- Down Syndrome: అప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించా..!
- ప్రియాంకా మాటలే.. కిరీటానికి బాటలు
- అమ్మమ్మ సూచన... కోట్ల వ్యాపారం!
'స్వీట్' హోం
- పిల్లలు తక్కువ బరువుంటే..
- మొక్కలకు ఆహార కడ్డీలు..
- Cleaning Gadgets: వీటితో సులభంగా, శుభ్రంగా..!
- వర్షాల వేళ వార్డ్రోబ్ జాగ్రత్త!
- ఈ మొక్కతో ఇంటికి అందం, ఒంటికి ఆరోగ్యం!
వర్క్ & లైఫ్
- Notice Period: ఉద్యోగం మానేస్తున్నారా?
- ఫుల్‌టైం ఉద్యోగం చేయమంటున్నారు!
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!
- పెదనాన్న ఆస్తి నేను రాయించుకోవచ్చా?
- కొత్త కొలువా.. నిబంధనలు తెలుసుకున్నారా?
సూపర్ విమెన్
- అందుకే పీహెచ్డీ వదిలేసి వ్యవసాయం చేస్తోంది!
- Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది!
- 70ల్లో... 80 పతకాలు!
- ఆమె నగ... దేశదేశాలా ధగధగ
- ఆహార సేవకులు