నూనెలతో నిగారింపు!
చిన్నప్పుడు నలుగుతో పాటు నూనెల్ని రుద్దేవారు. ఇప్పుడు మనకంత తీరికెక్కడిది? చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... నూనెలతో మర్దన అవసరం.
చిన్నప్పుడు నలుగుతో పాటు నూనెల్ని రుద్దేవారు. ఇప్పుడు మనకంత తీరికెక్కడిది? చర్మం నిగారింపుతో మెరిసిపోవాలంటే... నూనెలతో మర్దన అవసరం.
అదెలాగో తెలుసుకుందామా?
బాదం: ప్రొటీన్లూ, మినరల్స్ అధికంగా ఉండే ఈ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాయడం వల్ల ముఖం ఎప్పుడూ తేమతో తొణికిసలాడుతుంది.
ఆముదం: దీనిలోని ప్రొటీన్లు జుట్టుతోపాటూ చర్మానికి మేలు చేస్తాయి. కొబ్బరినూనెతో కలిపి రాస్తే చర్మానికి కూడా తగినంత తేమ అందుతుంది. జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది.
కొబ్బరినూనె: ముఖం మీద పేరుకున్న బ్యాక్టీరియాని తొలగించే గుణం కొబ్బరినూనెకి ఉంది. మేకప్‌ని సులువుగా తొలగించే క్లెన్సర్.
సన్‌ఫ్లవర్: దీన్ని సాధారణంగా మనమంతా వంటలకే ఉపయోగిస్తాం కానీ... ఇది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అన్నిరకాల చర్మాల వారికి ఇది ఉపయోగపడుతుంది.
దానిమ్మ గింజల నూనె: ఎండ కారణంగా ఏర్పడిన నల్లని మచ్చలని అదుపులో ఉంచుతుంది. చర్మ క్యాన్సర్లు రాకుండా నివారించే శక్తి ఈ నూనెకి ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్‌టీతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలోని యాలిజిక్ యాసిడ్‌కి ప్రసవం తర్వాత ఏర్పడే స్ట్రెచ్‌మార్క్స్‌ని నివారించే గుణం ఉంది.
చిటికెడు గంధాన్ని స్నానం చేసే నీళ్లలో కలిపితే ఒళ్లు పేలకుండా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- స్ట్రెచ్ మార్క్స్‌కి బేకింగ్ సోడా..
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
ఆరోగ్యమస్తు
- చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- గెలుపు కథ రాసుకున్నారు!
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
'స్వీట్' హోం
- నిండైన నీల లత అందం!
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..