ఎకోఫ్రెండ్లీ... మేకప్‌ కిట్‌

ముఖారవిందాన్ని మెరిపించే క్రీం, పౌడర్లు, కంటిని అందంగా తీర్చిదిద్దే కాటుక, ఐలైనర్‌, ఐషాడోతోపాటు లిప్‌స్టిక్‌ వరకూ..

Published : 16 May 2021 00:41 IST

ముఖారవిందాన్ని మెరిపించే క్రీం, పౌడర్లు, కంటిని అందంగా తీర్చిదిద్దే కాటుక, ఐలైనర్‌, ఐషాడోతోపాటు లిప్‌స్టిక్‌ వరకూ ఇప్పుడు అన్నీ రసాయన రహితంగా లభ్యమవుతున్నాయి. వీటిని ఉంచే బాక్సులనూ ఎకోఫ్రెండ్లీగా రూపొందిస్తున్నారు. వెదురుతో ఈ మేకప్‌కిట్స్‌ను తయారుచేస్తున్నారు. ఓ లుక్‌ వేయడమే కాదు.. వీటిని వినియోగించి పర్యావరణ పరిరక్షణలో మీరూ భాగస్వాములవ్వండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్