మన ప్రాతినిధ్యం ఇంతేనా?
ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్. చేతల్లో మనమేంటో నిరూపించుకోవాలంటే
ఇంకెన్నాళ్లు ?
ఏదైనా చెప్పాలనుకుంటే మగవాళ్లతో చెప్పు.... ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఆడవాళ్లతోనే చెప్పు.. అంటుంది ఐరన్ లేడీ మార్గరెట్ థాచర్. చేతల్లో మనమేంటో నిరూపించుకోవాలంటే రాజకీయాలను మించిన వేదిక లేదు. ఈ రంగంలో మన వాటా పెరుగుతోందా? తగ్గుతోందా? ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలనే తీసుకుందాం.. బెంగాల్ బెబ్బులి మమత విజయం మనకి ఆనందమే. మరి ఆ స్ఫూర్తి... అన్ని చోట్లా ఉందా?
11 కేరళలో మహిళలు కైవసం చేసుకున్న అసెంబ్లీ సీట్ల సంఖ్య ఇది. గత ఎన్నికల్లో ఇది 8. అంటే కాస్త పెరిగాయి! సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి, 21 ఏళ్ల వయసులోనే తిరువనంతపురం మేయర్‌గా ఎంపికై దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన ఆర్యా రాజేంద్రన్ వంటి వారే ఈ మార్పునకు కారణం కావొచ్చు.
40 కాళీమాతను పూజిస్తూ... స్త్రీశక్తికి ప్రాధాన్యత ఇచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలిచిన మహిళల సంఖ్య ఇది. ఈ సారి పెద్ద మార్పు లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో 41 మంది గెలిచారు మరి!
12 మంది... తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టనున్న మహిళా ఎమ్మెల్యేలు. ఈసారి ఆ సంఖ్య ఆ బాగా తగ్గిపోయింది! పోయిన సారి 21 మంది విజేతలయ్యారు!
6 అసోం నుంచి ఆరుగురు మహిళలు అసెంబ్లీలో తమ గొంతు వినిపించనున్నారు. గతంలో ఈ సంఖ్య 8. పుదుచ్చేరిలో ఒకే ఒక్క మహిళ గెలిచారు.
ఈ సంఖ్య పెరిగేదెప్పుడు? చట్టాల రూపకల్పనలో మనకు తగిన ప్రాతినిధ్యం దక్కేదెప్పుడు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
- గడువు దాటితే వద్దు...
ఆరోగ్యమస్తు
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
- వ్యాయామం చేయలేకపోతున్నారా?
అనుబంధం
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
- పిల్లలకీ కావాలో రొటీన్!
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- గోవర్ధనాల గుబాళింపు!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
- వాచీ రింగు పూల హంగు!
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!