బెల్లంతో వడదెబ్బకు చెక్
బెల్లాన్ని వంటకాల్లో మాత్రమే వాడుతుంటాం. కానీ అసలు రోజూ చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మహిళలకు మరీ మంచిది..
బెల్లాన్ని వంటకాల్లో మాత్రమే వాడుతుంటాం. కానీ అసలు రోజూ చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మహిళలకు మరీ మంచిది..
బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటివి తగ్గుతాయి.
* రోజూ పాలల్లో పంచదార బదులు బెల్లం వేసుకుని తాగితే ఎముకలు బలంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులున్న వాళ్లు రోజూ బెల్లంలో అల్లం ముక్కని కలిపి తింటే నొప్పులు మాయమవుతాయి.
* బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కదా! అదే రోజూ బెల్లాన్ని తింటే, చక్కగా బరువు తగ్గుతారు. ఎందుకంటే ఇది కొవ్వుని కరిగిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమ సమస్యలు తగ్గిపోతాయి. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువ. కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా తీసుకోవాలి.
* బెల్లంలో ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉండటంవల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీన్ని నువ్వులతో కలిపి తింటే ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి సమస్యలు దూరం అవుతాయి.
ఎండకు తలనొప్పిగా అనిపిస్తోంటే ఆముదంలో కాస్త కొబ్బరినూనె, కొన్ని మెంతుల వేసి మరిగించండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాడుకు రాసి మర్దనా చేస్తే ఉపశమనం లభిస్తుంది. వేడి తగ్గుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
- వేసవిలో వీటి విషయంలో జాగ్రత్త!
- వ్యాయామం వల్ల మొటిమలు రాకుండా..!
ఆరోగ్యమస్తు
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
- వేరుశనక్కాయలు తింటే... ధ్యానం చేసినట్లే!
- తేలిగ్గా తీసుకోవద్దు!
- ప్రసవానంతరం పొట్టను ఇలా తగ్గించుకుందాం!
అనుబంధం
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
- అనుమానిస్తున్నాడని నిరూపించేదెలా?
యూత్ కార్నర్
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
- విరాళాలకు వారధిగా.. ఆమె సేవలు!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!