నిద్రకు కావాలో టీ!

టీ... మనలో చాలామందికి దీన్ని తాగితేనే రోజు మొదలవుతుంది. ఓ కప్పు తాగితే నూతనోత్తేజం వచ్చేస్తుంది. సాధారణమైన టీలోనే ఇంతటి మహత్తు ఉంటే ఔషధ గుణాలున్న టీలు కలిగించే లాభాలెన్నో కదా...  

Published : 22 May 2021 01:26 IST

టీ... మనలో చాలామందికి దీన్ని తాగితేనే రోజు మొదలవుతుంది. ఓ కప్పు తాగితే నూతనోత్తేజం వచ్చేస్తుంది. సాధారణమైన టీలోనే ఇంతటి మహత్తు ఉంటే ఔషధ గుణాలున్న టీలు కలిగించే లాభాలెన్నో కదా...  

పుదీనా... కప్పు నీటిలో నాలుగైదు పుదీనా ఆకులు వేసి మరిగించి, వడకట్టాలి. కాస్తంత తేనె కలిపి తాగి చూడండి. వేసవి గంజిలో కాస్త పల్చటి మజ్జిగ, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు. శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి.  శరీరం, మెదడు, ప్రశాంతంగా మారతాయి. ఇది జీర్ణవ్యవస్థకూ సాంత్వన కలిగించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.


గులాబీ టీ... ఈ పూలలోని తియ్యటి పరిమళాలు మీలోని ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మెదడుకు ప్రశాంతతను చేకూరుస్తాయి.  తాజా/ఎండిన గులాబీ రేకలను నీటిలో మరిగించి గ్లాసులోకి వడ కట్టుకోవాలి. కాస్తంత తేనె కలిపి తాగితే సరి. చక్కగా నిద్ర పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్