నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందా?

నెయ్యి తింటే కొవ్వు ఎక్కువ అవుతుందని, అరగదనీ, రకరకాల అపోహలు ఉన్నాయ్‌!  నిజానికి నెయ్యి తింటే ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయ్‌.

Updated : 30 May 2021 01:28 IST

నెయ్యి తింటే కొవ్వు ఎక్కువ అవుతుందని, అరగదనీ, రకరకాల అపోహలు ఉన్నాయ్‌!  నిజానికి నెయ్యి తింటే ఎన్నో ప్రయాజనాలు ఉన్నాయ్‌.
* నెయ్యిలో అత్యవసర అమైనో ఆమ్లాలుంటాయ్‌. వీటి కారణంగా రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వులు కరుగుతాయి. కాబట్టి అనవసర కొవ్వు పెరుగుతుందనేది అపోహ మాత్రమే!
* కొంతమంది నెయ్యి తింటే అరగదనీ తినడం మానేస్తారు. కానీ నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉండటం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం నెయ్యి మనలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూరుస్తుంది.
* ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌, యాంటీవైరస్‌ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కీళ్ల నొప్పులు కూడా మాయమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్