మొక్కలకు వంటసోడా
సాధారణ వంటసోడాను వంటల్లోనే కాకుండా మొక్కలకు క్రిమి సంహారిణిగా కూడా వాడొచ్చు. ఎలా అంటారా?
సాధారణ వంటసోడాను వంటల్లోనే కాకుండా మొక్కలకు క్రిమి సంహారిణిగా కూడా వాడొచ్చు. ఎలా అంటారా?
రెండులీటర్ల నీళ్లలో కప్పు బేకింగ్ సోడా, రెండు టేబుల్ స్పూన్ల వెజిటెబుల్ ఆయిల్, చెంచా యూకలిప్టస్ ఆయిల్, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి... చల్లాలి.
* మొక్క చుట్టూ ఉన్న మట్టిలో చీమలు పట్టినప్పుడు వంటసోడాలో కాస్త లవంగం పొడి కలిపి చల్లితే సరి.
* మట్టిలో పీహెచ్ బ్యాలెన్స్ సరిగా లేకపోతే... మొక్కలు ఆరోగ్యంగా ఎదగవు. అది తెలుసుకోవాలంటే బేకింగ్ సోడా మొక్క చుట్టూ ఉన్న మట్టిపై చల్లండి. పైన బుడగల్లా వస్తే... పీహెచ్ ఐదు కంటే తక్కువగా ఉన్నట్లు లెక్క.
*బేకింగ్ సోడా మట్టిపై చల్లడం వల్ల కలుపు మొక్కలు రావు. లీటర్ నీటిలో చెంచా వంటసోడా, గుప్పెడు నారింజ తొక్కల్ని వేసి నాననివ్వాలి. ఈ మిశ్రమాన్ని గులాబీ మొక్కలకు వేస్తే... ఆరోగ్యంగా ఎదుగుతాయి. పూలూ చక్కగా పూస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- స్ట్రెచ్ మార్క్స్‌కి బేకింగ్ సోడా..
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
ఆరోగ్యమస్తు
- చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
- ఆటకు దూరమైనా... అభిమానులు పెరిగారు!
'స్వీట్' హోం
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
- విరిగిన పాలతో ఇలా!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..