అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

ఇంటి బాధ్యతల్లో తలమునకలు అవడం, భర్త, పిల్లల బాగోగులు చూస్కోవడం, ఇక అందం గురించి పట్టించుకునే తీరిక ఎక్కడిది.

Published : 04 Jun 2021 01:58 IST

ఇంటి బాధ్యతల్లో తలమునకలు అవడం, భర్త, పిల్లల బాగోగులు చూస్కోవడం, ఇక అందం గురించి పట్టించుకునే తీరిక ఎక్కడిది. దీంతో ముఖం పొడిబారడం, జుట్టు ఊడిపోవడం, కంటి వలయాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు మహిళలకు సవాళ్లుగా మారుతున్నాయి. అయితే వీటన్నింటికి చెక్‌ పెట్టేస్తుందీ యాప్‌. ఇంట్లోనే ఉంటూ మనల్ని మనం సంరక్షించుకునేలా ఉపయోగపడుతుంది. ఇందులో చర్మానికి, కురులకు సంబంధించి ఎన్నో ఇంటి చిట్కాలున్నాయి. ఆ సలహాలు, సూచనలూ పాటిస్తూ అందాన్ని ఇనుమడింపచేసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్