ఆకుల బ్యాగులోయ్‌..!

ఆకులతో అల్లినట్లున్న ఈ హ్యాండ్‌ బ్యాగులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అలాగని ఇవి నయాస్టైల్‌ అనుకునేరు. దశాబ్దం క్రితం జీన్‌పాల్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ సృజనాత్మకతకు ప్రతిబింబాలివి. పాతవే కొత్తగా యువత మనసుని దోచుకుంటున్నాయి.

Published : 11 Jun 2021 01:56 IST

కులతో అల్లినట్లున్న ఈ హ్యాండ్‌ బ్యాగులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అలాగని ఇవి నయాస్టైల్‌ అనుకునేరు. దశాబ్దం క్రితం జీన్‌పాల్‌ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ సృజనాత్మకతకు ప్రతిబింబాలివి. పాతవే కొత్తగా యువత మనసుని దోచుకుంటున్నాయి. ట్వీట్లు, రీట్వీట్లతో ట్రెండ్‌ అయ్యాయి. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ ఫ్యాషన్‌ని ‘గ్రీన్‌ ఈజ్‌ గోల్డ్‌’... అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఆ బ్యాగులపై మీరూ ఓ లుక్‌ వేసేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్