ఈ పర్సులు పారదర్శకం...

ఇప్పుడు ఫ్యాషన్‌ అంతా పారదర్శకమే. ఈ పర్సులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఉల్లిపొరలా కనిపిస్తూ... ఈ బ్యాగులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయా దుస్తులకు తగ్గట్లుగా, సందర్భానికి సరిపడేలా వీటిని తయారు చేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లడానికి ఉపయోపడేలా, కాలేజీలకూ తీసుకెళ్లేలా బ్యాక్‌ ప్యాకులు కూడా వీటిలో ఉన్నాయి. హ్యాండ్‌ బ్యాగులు, పౌచ్‌లు, బెల్ట్‌ పౌచ్‌లు...

Published : 12 Jun 2021 01:05 IST

ఇప్పుడు ఫ్యాషన్‌ అంతా పారదర్శకమే. ఈ పర్సులను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఉల్లిపొరలా కనిపిస్తూ... ఈ బ్యాగులు యువతను ఆకర్షిస్తున్నాయి. ఆయా దుస్తులకు తగ్గట్లుగా, సందర్భానికి సరిపడేలా వీటిని తయారు చేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లడానికి ఉపయోపడేలా, కాలేజీలకూ తీసుకెళ్లేలా బ్యాక్‌ ప్యాకులు కూడా వీటిలో ఉన్నాయి. హ్యాండ్‌ బ్యాగులు, పౌచ్‌లు, బెల్ట్‌ పౌచ్‌లు... ఇలా రకరకాలుగానే కాదు... వర్ణభరితంగానూ ఉన్న వీటికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్