నోరూరా.. కప్పుకోండి!

డైట్‌లో ఉన్నవారిని సంతృప్తి పరుద్దామనుకున్నారో లేక భోజన ప్రియులను ఆకర్షిద్దామనుకున్నారో తెలీదు కానీ.. తయారీదారులు ఓ కొత్త ప్రయత్నం చేశారు. ఏకంగా ఆహార పదార్థాల రూపంలో ఉండే దుప్పట్లను తయారు చేశారు. చపాతీ, క్యాబేజ్‌, ఆమ్లెట్‌,

Published : 17 Jun 2021 01:08 IST

డైట్‌లో ఉన్నవారిని సంతృప్తి పరుద్దామనుకున్నారో లేక భోజన ప్రియులను ఆకర్షిద్దామనుకున్నారో తెలీదు కానీ.. తయారీదారులు ఓ కొత్త ప్రయత్నం చేశారు. ఏకంగా ఆహార పదార్థాల రూపంలో ఉండే దుప్పట్లను తయారు చేశారు. చపాతీ, క్యాబేజ్‌, ఆమ్లెట్‌, పిజా కోసిన కూరగాయల ముక్కల రూపంలో అచ్చు గుద్దినట్లుగా భలేగున్నాయి. ఓసారి చూసేయండి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.. కావాలనుకుంటే ఆర్డరిచ్చుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్