కాబోయే తల్లులకోసం..
గర్భం దాల్చినప్పటినుంచి కడుపులో బిడ్డ ఎలా ఉందో చూడాలని ఉవ్విళ్లూరుతుంది ప్రతి తల్లి. వాళ్లకోసం ప్రత్యేకంగా రూపొందిందే ఈ యాప్. శిశువు ఆరోగ్య వివరాలు, నెలనెలకీ శిశువులో కలిగే మార్పులేంటి?
గర్భం దాల్చినప్పటినుంచి కడుపులో బిడ్డ ఎలా ఉందో చూడాలని ఉవ్విళ్లూరుతుంది ప్రతి తల్లి. వాళ్లకోసం ప్రత్యేకంగా రూపొందిందే ఈ యాప్. శిశువు ఆరోగ్య వివరాలు, నెలనెలకీ శిశువులో కలిగే మార్పులేంటి? పిల్లలను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? వంటి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. కాబోయే తల్లులకు ఈ యాప్ ఆనందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.