బుడగలు మెచ్చే గొడుగులు!

చిరుజల్లుల్లో తడిసి ముద్దవుతుంటే కలిగే ఆనందం... ఆ తర్వాత వచ్చే జలుబు రొంపలతో ‘ఆవిరై’ పోతుంది. . అలా కాకుండా గొడుగు మనకు రక్షణ నిస్తుంది. నల్లగా, పొడవాటి కర్రతో ఉండే ఆ పాత రకం గొడుగులే కదా అంటారా... కాదు  మార్కెట్లో ట్రాన్స్‌పరెంట్‌ అంబ్రెలాలూ అందుబాటులోకి వచ్చాయి. పారదర్శక కవర్‌పై పూలు, పక్షులు, సీతాకోక చిలుకలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయివి....

Published : 22 Jun 2021 01:18 IST

చిరుజల్లుల్లో తడిసి ముద్దవుతుంటే కలిగే ఆనందం... ఆ తర్వాత వచ్చే జలుబు రొంపలతో ‘ఆవిరై’ పోతుంది. . అలా కాకుండా గొడుగు మనకు రక్షణ నిస్తుంది. నల్లగా, పొడవాటి కర్రతో ఉండే ఆ పాత రకం గొడుగులే కదా అంటారా... కాదు  మార్కెట్లో ట్రాన్స్‌పరెంట్‌ అంబ్రెలాలూ అందుబాటులోకి వచ్చాయి. పారదర్శక కవర్‌పై పూలు, పక్షులు, సీతాకోక చిలుకలతో చూపరులను ఆకట్టుకుంటున్నాయివి. తడవకుండానే వీటి నుంచే వానజల్లులను నేరుగా చూసేయొచ్చు కూడా.. చిన్నారులు మరీ ఇష్టపడతారు వీటిని. మరింకేం మీ పిల్లల కోసం కొనేయండి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్