ఇవి తింటే జుట్టు రాలదు!

జుట్టు రాలడానికి చాలా కారణాలుండొచ్చు. ఆహారంతోనే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు..

Published : 22 Jun 2021 01:29 IST

జుట్టు రాలడానికి చాలా కారణాలుండొచ్చు. ఆహారంతోనే ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు..

బాదం

బాదం పప్పులు తింటే జుట్టు బలంగా మారుతుంది. ఇందులో బయోటిన్‌, మెగ్నీషియం ఎక్కువ. అందుకే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

గుడ్లు, పాలు

గుడ్డు తింటే బలంగా ఉంటామని తెలుసు కదా! అలానే జుట్టు పెరుగుదలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. గుడ్లు, పాల ఉత్పత్తుల్లో ఉండే విటమిన్‌ బి7 వల్ల జుట్టు మంచిగా పెరుగుతుంది. అందుకే రోజువారీ ఆహారంలో గుడ్లు, పాలు, వెన్న, పెరుగు తప్పక ఉండాలి.

ఓట్స్‌, వాల్‌నట్స్‌

వీటిలో ఫైబర్‌, జింక్‌, విటమిన్‌ బి, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. ఇవి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్