Updated : 19/06/2021 01:13 IST

కాబోయే తల్లులకోసం..

ర్భం దాల్చినప్పటినుంచి కడుపులో బిడ్డ ఎలా ఉందో చూడాలని ఉవ్విళ్లూరుతుంది ప్రతి తల్లి. వాళ్లకోసం ప్రత్యేకంగా రూపొందిందే ఈ యాప్‌. శిశువు ఆరోగ్య వివరాలు, నెలనెలకీ శిశువులో కలిగే మార్పులేంటి? పిల్లలను జాగ్రత్తగా ఎలా చూసుకోవాలి? వంటి సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కాబోయే తల్లులకు ఈ యాప్‌ ఆనందాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

మంచిమాట


'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్