బ్యాగ్ శుభ్రత మరవొద్దు...
మనం ఎంత శుభ్రంగా ఉంటామో, హ్యాండ్‌బ్యాగ్‌నీ అలానే ఉంచుకోవాలి. లేదంటే బ్యాక్టీరియాకు ఆవాసంగా మారే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఉండాలంటే...
మనం ఎంత శుభ్రంగా ఉంటామో, హ్యాండ్‌బ్యాగ్‌నీ అలానే ఉంచుకోవాలి. లేదంటే బ్యాక్టీరియాకు ఆవాసంగా మారే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఉండాలంటే...
* ఎందుకు కొంటున్నారో స్పష్టత ఉండాలి. బ్యాగులో తప్పనిసరైనవే ఉంచండి. కనిపించిన వన్నీవేస్తే... మూతలు ఊడి, ఇతరత్రా చెత్త జమై బ్యాక్టీరియా చేరుతుంది. వీలైనంత వరకూ ఆహార పదార్థాలను బ్యాగుల్లో పెట్టొద్దు.
* తాళాలు, మేకప్ సామగ్రి, చిల్లర... అన్నీ ఒకేచోట వేయకుండా... జిప్‌లాక్ కవర్లలో పెట్టుకుంటే తీసుకోవడం తేలిక.
* వారంలో ఒకసారైనా వస్తువులన్నీ బయటకు తీసి గాలికి ఆరనివ్వడం మేలు. దుర్వాసన వస్తోంటే మెత్తటి పొడివస్త్రంతో తుడవండి. లేదా కాస్త వంటసోడాను లోపల చల్లి తరువాత ఓ సారి దులిపేస్తే సరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- మోచేతుల నలుపు తగ్గిస్తాయివి!
- దాల్చినచెక్కతో.. అందంగా!
- జుట్టు పొడిబారుతోందా?
- అలియా కట్‌తో మెరిసిపోదామా?
- చెవిపోగు రంధ్రాలు సాగాయా? అయితే ఇలా చేయండి!
ఆరోగ్యమస్తు
- వక్షోజాలు చిన్నగా ఉంటే పాలు పడవా?
- Intimate Care : కలయికలో నొప్పికి అదీ ఓ కారణమేనట!
- అమ్మా.. జలుబా?
- వాళ్లు చెప్పారని తినొద్దు!
- ఈ ఆహారంతో దంతాలు మెరుస్తాయ్!