బొగ్గు లాగేస్తుంది!

వర్షాకాలం కదా... వార్డ్‌రోబుల నుంచీ, వంటింటి వరకూ అన్నిచోట్లా దుర్వాసనలే. వాటిని పోగొట్టడం కోసం క్లీనర్లు వాడుతుంటాం. అయితే వాటిలోని రసాయనాలు మన ఆరోగ్యానికి హాని చేస్తుంటాయి. ఇప్పుడా సమస్యని తప్పిస్తున్నాయి వెదురు బొగ్గుతో చేసిన డియోడరైజర్లు. ఇవి పర్యావరణానికీ మేలు చేస్తాయి. చిన్న సంచుల్లో నింపిన ఈ బొగ్గు డియోడరైజర్లని.....

Published : 21 Aug 2021 02:40 IST

ర్షాకాలం కదా... వార్డ్‌రోబుల నుంచీ, వంటింటి వరకూ అన్నిచోట్లా దుర్వాసనలే. వాటిని పోగొట్టడం కోసం క్లీనర్లు వాడుతుంటాం. అయితే వాటిలోని రసాయనాలు మన ఆరోగ్యానికి హాని చేస్తుంటాయి. ఇప్పుడా సమస్యని తప్పిస్తున్నాయి వెదురు బొగ్గుతో చేసిన డియోడరైజర్లు. ఇవి పర్యావరణానికీ మేలు చేస్తాయి. చిన్న సంచుల్లో నింపిన ఈ బొగ్గు డియోడరైజర్లని... వార్డ్‌రోబుల్లో, గది మూలల్లో ఉంచితే చాలు వాసనల్ని పీల్చుకుంటాయి. ఫ్రిజ్‌లో పెట్టేందుకూ ప్రత్యేకంగా వీటిని చేస్తున్నారు. ఇవి ఫ్రిజ్‌లోని బ్యాక్టీరియాని అదుపు చేయడంతో పాటు పండ్ల నుంచి విడుదలయ్యే ఇథలీన్‌ని పీల్చుకుని అవి త్వరగా మగ్గిపోకుండా చేస్తాయి. వీటిని రెండు నెలలకోసారి ఎండలో పెడితే చాలు... రీఛార్జ్‌ అయిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్