అద్దం... ఛార్జర్‌ రెండూ!

అమ్మాయిల బ్యాగుల్లో ఉండే సౌందర్య సాధనాల్లో అద్దం ముందుంటుంది. ఇది లేకుండా వారి బ్యాగు అస్సలుండదు.  అంతటి  ప్రాధాన్యముందన్నమాట అద్దానికి.  అలాంటిది  కేవలం ముఖారవిందాన్ని చూసుకోవడానికే

Updated : 04 Oct 2021 12:27 IST

మ్మాయిల బ్యాగుల్లో ఉండే సౌందర్య సాధనాల్లో అద్దం ముందుంటుంది. ఇది లేకుండా వారి బ్యాగు అస్సలుండదు.  అంతటి  ప్రాధాన్యముందన్నమాట అద్దానికి.  అలాంటిది  కేవలం ముఖారవిందాన్ని చూసుకోవడానికే కాకుండా మరో రకంగానూ ఉపయోగపడితే...! అవునండీ మీరు చదివింది కరెక్టే. దీన్ని అద్దంలానే కాకుండా పవర్‌ బ్యాంక్‌లానూ వాడొచ్చు. అవసరమైనప్పుడు ఫోన్‌కు ఛార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు. బాగుంది కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్