రాజ్మా ఉడకాలంటే..
close
Updated : 23/10/2021 06:36 IST

రాజ్మా ఉడకాలంటే..

రాజ్మాను నాలుగైదుసార్లు బాగా కడిగి, చెంచా ఉప్పు వేసి ఓ కూత వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. దీన్ని చల్లార్చి కప్పు ఐస్‌క్యూబ్స్‌ను వేయాలి. రాజ్మా త్వరగా నానడానికి ఇవి సాయపడతాయి. ఇప్పడు మళ్లీ కుక్కర్‌ను చిన్న మంటపై పెట్టి అయిదారు నిమిషాలు ఉడికిస్తే సరి!


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని