నజరానా
close
Published : 02/11/2021 00:17 IST

నజరానా

మంచూరియా బాల్స్‌ తయారీలో కూరగాయల తురుములో వెంటనే మసాలాలు కలిపేయొద్దు. తురిమిన వెంటనే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తర్వాత అందులో వచ్చిన నీటిని గట్టిగా పిండి పారేయాలి. ఇప్పుడు మసాలాలు కలిపి కోఫ్తాలు చేసుకుంటే గుండ్రంగా విరగకుండా వస్తాయి.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని