తాకితే.. షాకే
close
Updated : 19/11/2021 11:59 IST

తాకితే.. షాకే!

పూర్వం ఊళ్లలో రాత్రుళ్లు బయటకు వెళ్లాలంటే టార్చ్‌ను తీసుకువెళ్లే వాళ్లు. ఇప్పటికీ నడిజాములో పొలాలకు వెళ్లే అన్నదాతల వెంట ఇది ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య అమ్మాయిల రక్షణ కోసం రకరకాల గాడ్జెట్లు వస్తున్నాయి. రక్షణనీ, టార్చినీ కలిపితే మరింత ప్రయోజనం అనుకున్నట్టున్నారు తయారీదారులు. ‘సేఫ్టీ టార్చ్‌ విత్‌ షాక్‌ ఎఫెక్ట్‌’ పేరుతో కొత్త పరికరాన్ని రూపొందించారు. దీంట్లోని బటన్‌ నొక్కితే చాలు ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌తోపాటు హైఓల్టేజీ విద్యుత్‌ విడుదలై దాడిచేసే ఆగంతకులకు షాక్‌ కొడుతుంది. దీని పదునైన కొనలు కూడా ఆయుధంలా ఉపయోగపడతాయి. వెంట తీసుకువెళ్లడం కూడా సులువే. ధరా తక్కువే.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని