పెళ్లి పీటలెక్కుతోంటే!
జీవితంలో అతి ముఖ్య వేడుక పెళ్లి. అలాంటి ప్రత్యేక రోజున మెరిసిపోవాలిగా మరి! ఒకటి, రెండు నెలల సమయం ఉందంటే సహజ పదార్థాలతోనే ప్రయత్నించండి...
జీవితంలో అతి ముఖ్య వేడుక పెళ్లి. అలాంటి ప్రత్యేక రోజున మెరిసిపోవాలిగా మరి! ఒకటి, రెండు నెలల సమయం ఉందంటే సహజ పదార్థాలతోనే ప్రయత్నించండి...
బాదంపప్పు 125 గ్రా., నల్లజీలకర్ర 50 గ్రా., పచ్చి పసుపు 25 గ్రా., ఎర్రకందిపప్పు 250 గ్రా., శనగపిండి 250 గ్రా., గోధుమపిండి అరకప్పు చొప్పున తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. దీన్ని పొడి గాజు సీసాలోకి తీసుకుంటే రెండు నెలలపాటు పాడవదు. స్నానం చేసే ముందు ఓ గిన్నెలో నాలుగైదు చెంచాల ఈ పొడిని తీసుకుని తగినంత పెరుగు/ పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరమంతా పట్టించాలి. తడిపొడిగా ఉన్నప్పుడే మృదువుగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే సరి. వారానికి 3, 4 సార్లు చేస్తే, మృత కణాలు పోయి చర్మం మృదువుగా అవుతుంది. శరీరానికి రక్తప్రసరణ బాగా జరిగి కాంతి వస్తుంది.
సమయం లేదనుకుంటే.. రెండు చెంచాల పొడికి కాస్తంత తేనె, నిమ్మరసం, పాలు కలిపి ముఖానికి లేపనంలా రాసి పదినిమిషాలు వదిలేయాలి. ఆరాక కడిగినా మెరిసే ముఖం మీ సొంతమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- స్ట్రెచ్ మార్క్స్‌కి బేకింగ్ సోడా..
- స్పోర్ట్స్ బ్రా.. ఎలా ఎంచుకోవాలి?
- చీరపై... రామ చిత్రాలెన్నో!
- వేసవిలో అందానికి.. ఈ మూడూ!
- Summer Tips: స్నానంతో అలసట దూరం!
ఆరోగ్యమస్తు
- చక్కెర పానీయాలు వద్దు... పండ్ల రసాలే ముద్దు!
- ఆరోగ్యాన్నిచ్చే.. నవమి నైవేద్యం!
- ఆరోగ్యానికి... శ్రీరామరక్ష!
- ఈ సమస్యలకు విరుగుడు.. కొబ్బరి నీళ్లు!
- ఇలా చేస్తే ఎనామిల్ పోతుందా?
అనుబంధం
- సీత... ఎప్పటికీ వాళ్ల పెద్ద కూతురే!
- విడాకుల విషయం పిల్లలకెలా చెప్పాలి?
- ఈ విషయాల్లో.. పెళ్లికి ముందే స్పష్టత అవసరం!
- బాబు పుట్టాక దూరం పెడుతున్నాడు!
- మీకు టీనేజీ పిల్లలున్నారా?
యూత్ కార్నర్
- గెలుపు కథ రాసుకున్నారు!
- UPSC Results : సంకల్ప బలంతో సాధించారు!
- అమ్మాయిలు...అదరగొట్టేశారు!
- ఈ కవలలు... స్ఫూర్తి శిఖరాలు!
- Anshita Mehrotra : కర్లీ హెయిర్‌ను కాపాడుతోంది!
'స్వీట్' హోం
- నిండైన నీల లత అందం!
- మామిడి పండు ఇడ్లీలు!
- ఎంబ్రాయిడరీతో రామకథ!
- వార్డ్రోబ్.. సువాసనభరితంగా!
- శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా!
వర్క్ & లైఫ్
- ఇంటికో సీతమ్మ తల్లి!
- ముందున్నాం..!
- మహిళలే టీచర్లయితే...
- మరో పెళ్లి చేసుకున్నాక... కాపురం చేస్తానంటున్నాడు!
- ఆకట్టుకుందామిలా..