అమ్మ పక్కనుంటే చాలు!
ఒత్తిడి పెరిగి... మనసంతా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి నటి కియారా అడ్వాణీ ఏం చేస్తుందో తెలుసా?
ఒత్తిడి పెరిగి... మనసంతా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి నటి కియారా అడ్వాణీ ఏం చేస్తుందో తెలుసా?
మనసు బాధతో నిండిపోయినప్పుడు మంచంపై నుంచి దిగేదాన్ని కాదు. ఏడ్వాలని ఉండేది. ఏ పని చేయాలన్నా మనసు సిద్ధమయ్యేది కాదు. అలాంటప్పుడు అమ్మతో కలిసి మనసుకు నచ్చిన ప్రాంతానికి ప్రయాణిస్తే కొంత రిలీఫ్ దొరికేది. స్నేహితులు, కుటుంబం ఉంటే చాలు. అలాగే డ్యాన్స్ చేస్తూ.. అన్నింటినీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తా. నేను పాటించే మరో చిట్కా ఏంటంటే ఎంత సమస్య వచ్చినా పెదాలపై నవ్వును దూరంకానివ్వను. అదే నన్ను తిరిగి పాజిటివ్‌గా ఉండేలా చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- హ్యాండ్‌బ్యాగు కాదిది... లంచ్ బ్యాగు
- తేనెలూరే అందమిలా సొంతం!
- జుట్టు నెరుస్తోంది.. ఏం తినాలి?
- ముంజేతికి.. ముచ్చటగా!
- అలసిన చర్మానికి సాంత్వన ఇలా!
ఆరోగ్యమస్తు
- వ్యాయామం మిస్ అవుతున్నారా
- బరువు తగ్గించే సోంపు టీ!
- నిద్ర మధ్యలో ఆకలేస్తుందా...
- అందుకే నేలపై కూర్చొని తినాలట!
- పోషక గనులు.. చిరు ధాన్యాలు!
అనుబంధం
- ఆలుమగలు అపరిచితుల్లా ఉంటే...
- పెళ్లైన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానంటోంది..!
- ఉమ్మడి కుటుంబంలో కలిసేలా..
- ఆ అబ్బాయి వల్ల కాలేజీ మాన్పించారు.. ఏం చేయాలి?
- అతి సౌకర్యాలతో అధిక చింతలు
యూత్ కార్నర్
- లక్షల మందికి సాయం.. షార్క్‌లతో సావాసం!
- వారమంతా ఉద్యోగం.. వారాంతాల్లో వ్యాపారం!
- Payal Chhabra: దేశం కోసం విదేశీ ఆఫర్లనూ తిరస్కరించింది!
- ప్రపంచ గమనాన్ని మార్చేందుకే నా పర్యటనలు!
- Jayashree : 70 గంటలు విమానం నడిపి..!
'స్వీట్' హోం
- ఇలా చేస్తే దోమల బెడద ఉండదు!
- చపాతీ కర్రే.. కాస్త వెరైటీగా!
- టీ, కాఫీ మరకలు పోలేదా..
- తోటపని సులువుగా...
- పూజ వేళ.. ఆకలి వేయకుండా!
వర్క్ & లైఫ్
- పని ప్రదేశంలో వారికే వేధింపులెక్కువట!
- మీకు మీరే రక్ష!
- Women Reservation Bill : 33 శాతానికి.. మూడు దశాబ్దాలు పట్టింది?
- సిబ్బందిలో ప్రేరణ కలిగించాలంటే..!
- ఈ చిట్కాలు పాటిస్తే కుడుములు అదుర్స్!