నజరానా

బూరెల్లోకి పూర్ణం అన్నిసార్లూ కుదరకపోవచ్చు. ఆ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే...

Published : 28 May 2022 01:03 IST

బూరెల్లోకి పూర్ణం అన్నిసార్లూ కుదరకపోవచ్చు. ఆ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే... పచ్చి శనగపప్పును ఉడికించి, రుబ్బి.. ఇడ్లీ ప్లేట్లలో ఆవిరిపై ఉడికించాలి. ఆ తరవాత చెత్తో మెదిపి, బెల్లం తరుము కలిపితే ఉండకట్టుకోవడం సులువు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్