నజరానా

నిల్వపచ్చళ్లలోని నూనె ఎండిపోతుంది. అలాంటప్పుడు మళ్లీ అదనంగా నూనె చేర్చే బదులు కొద్దిగా పచ్చడిని చిన్నగిన్నెలోకి తీసుకుని నిమ్మరసం కలపండి. ప్రత్యేక రుచితో పాటు తాజాగా తయారౌతుంది.

Published : 29 May 2022 01:22 IST

నిల్వపచ్చళ్లలోని నూనె ఎండిపోతుంది. అలాంటప్పుడు మళ్లీ అదనంగా నూనె చేర్చే బదులు కొద్దిగా పచ్చడిని చిన్నగిన్నెలోకి తీసుకుని నిమ్మరసం కలపండి. ప్రత్యేక రుచితో పాటు తాజాగా తయారౌతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని