వేపతో రక్షణ
మిగతా వాటితో పోలిస్తే వర్షాకాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ కావాలి. చర్మం కాంతిని కోల్పోవడం, చిన్న ఇన్ఫెక్షన్లు, యాక్నే వగైరా వస్తుంటాయి. వీటికి వేప, అలోవెరాలు మంచి పరిష్కారం. వీటిలో ఎ, సి, ఇ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు చర్మానికి ఆరోగ్యాన్నీ ఇస్తాయి....
మిగతా వాటితో పోలిస్తే వర్షాకాలంలో ప్రత్యేక చర్మ సంరక్షణ కావాలి. చర్మం కాంతిని కోల్పోవడం, చిన్న ఇన్ఫెక్షన్లు, యాక్నే వగైరా వస్తుంటాయి. వీటికి వేప, అలోవెరాలు మంచి పరిష్కారం.
వీటిలో ఎ, సి, ఇ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇన్ఫెక్షన్లను దూరం చేయడంతో పాటు చర్మానికి ఆరోగ్యాన్నీ ఇస్తాయి. రెండు స్పూన్ల వేపాకు మిశ్రమం, కలబంద గుజ్జు తీసుకుని కలిపి ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేస్తే సరి. ఇది డీప్ క్లెన్సింగ్‌గా పని చేయడమే కాక ముఖంపై ఉండే ఎక్కువ నూనెల్నీ తొలగిస్తుంది. యాక్నే, ఎర్రదనం దూరమవడంతో పాటు చర్మం నునుపుగా మారడానికీ సాయపడుతుంది. బ్లాక్, వైట్ హెడ్స్నీ దూరం చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పొడవైన శిరోజాలతో... గిన్నిస్‌బుక్‌లో..!
- తారలు మెచ్చిన ‘ఫుల్కారీ’ ఫ్యాషన్.. ఈ స్టైలిష్ ట్రెండ్ గురించి తెలుసా?
- ఈ ఆహారంతో జుట్టు ఆరోగ్యంగా..!
- మెడ చుట్టూ నల్లగా అవుతోందా?
- గోళ్లు విరుగుతున్నాయా?
ఆరోగ్యమస్తు
- మెనోపాజా... వ్యాయామం చేయండి!
- ఎండకో గొడుగు..!
- చనుబాలు ఎక్కువగా వస్తున్నాయి.. తగ్గేదెలా?
- హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!
- ఎలక్ట్రోలైట్స్... తాగుతున్నారా?
అనుబంధం
- బద్ధకపు భర్తతో వేగలేకపోతున్నారా?
- లవ్ మ్యారేజ్.. అయినా సంప్రదాయాల పేరిట టార్చర్ చేస్తున్నాడు..!
- దాంపత్య బంధానికీ.. ఇవ్వాలి కాస్త విశ్రాంతి!
- బాస్ వివాహేతర సంబంధం.. అతడితో చెప్పాలా? వద్దా?
- నైపుణ్యాలకు సానపెట్టండిలా..
యూత్ కార్నర్
- వేసవి కథ!
- 29 బాటిళ్లతో ఒక స్విమ్‌సూట్.. విదేశాల్లోనూ పాపులర్!
- Prachi Nigam: స్టేట్ ఫస్ట్.. అయినా బాడీ షేమింగ్ తప్పలేదు!
- ప్రాణం కోసం... ‘సూర్య నాయక్’
- Janhvi Kapoor : నచ్చిందే పదే పదే తింటుంటా!
'స్వీట్' హోం
- రాత్రివేళకి... సుగంధాల రాణి!
- ఈ డ్రింక్‌తో వేసవి వేడిని తరిమేయండి!
- చెత్తబుట్ట నుంచి దుర్వాసన రాకుండా..!
- తేలిగ్గా వండేద్దాం..!
- ప్రకృతికి కోపం తెప్పిస్తున్నారా?
వర్క్ & లైఫ్
- గర్ల్ గ్యాంగ్‌తో వెకేషనా? అందాల ‘బాలి’ వెళ్లాల్సిందే!
- రంగులు తెలిసేలా!
- విజయానికి అందం అడ్డయ్యింది!
- భరణం ఇవ్వాల్సొస్తుందని ఉద్యోగం మానేశాడు!
- నేను బాగా పనిచేయడం లేదు!