అమ్మానాన్నల కోసం...

తల్లిదండ్రులు పిల్లలే తమ జీవితంగా బతుకుతారు. వాళ్ల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తారు. మంచీ, చెడు తెలియజేస్తారు. క్రమశిక్షణ నేర్పించి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారు. అందుకే, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల అమూల్యమైన పాత్రకు గుర్తుగా 2012లో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ... జూన్‌ 1ని ‘గ్లోబల్‌ డే ఆఫ్‌ పేరెంట్స్‌’గా ప్రకటించింది.

Published : 01 Jun 2024 15:15 IST

తల్లిదండ్రులు పిల్లలే తమ జీవితంగా బతుకుతారు. వాళ్ల భవిష్యత్తు కోసం ఎంతో శ్రమిస్తారు. మంచీ, చెడు తెలియజేస్తారు. క్రమశిక్షణ నేర్పించి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దుతారు. అందుకే, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల అమూల్యమైన పాత్రకు గుర్తుగా 2012లో యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ... జూన్‌ 1ని ‘గ్లోబల్‌ డే ఆఫ్‌ పేరెంట్స్‌’గా ప్రకటించింది. ఈ ఏడాది ‘ద ప్రామిస్‌ ఆఫ్‌ ప్లేఫుల్‌ పేరెంటింగ్‌’ అనే నినాదంతో దీన్ని నిర్వహించనున్నారు. పిల్లలతో కలిసి సరదాగా ఎటువంటి యాక్టివిటీస్‌ చేయాలి అనే విషయంపై ఈ నెలంతా నిపుణులు తమ సలహాలూ, సూచనలూ అందజేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్