వక్షోజాలు పెరుగుతున్నాయి.. తగ్గించుకోవడమెలా?
హలో మేడం. నా వయసు 19. రోజురోజుకీ నా వక్షోజాలు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి.
హలో మేడం. నా వయసు 19. రోజురోజుకీ నా వక్షోజాలు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించుకోవాలంటే నేనేం చేయాలో చెప్పండి.
- ఓ సోదరి
జ: రోజురోజుకీ వక్షోజాలు పెరుగుతున్నాయి అంటే మీరు బరువు కూడా పెరుగుతూనే ఉన్నారా అనే విషయం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వక్షోజాల్లో రెండు రకాల కణజాలాలుంటాయి. మొదటిది పాల గ్రంథి. రెండోది కొవ్వు పదార్థం. పాలగ్రంథి కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే పెరుగుతుంది. పుష్పవతి అయినప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు, పాలిచ్చేటప్పుడు. ప్రస్తుతం మీరున్న వయసులో వక్షోజాల్లో పెరుగుదల ఉంది అంటే అది కొవ్వు పదార్థం ఎక్కువ కావడం వల్లే అయ్యుంటుంది. ఒకసారి మీరు గైనకాలజిస్ట్‌ని సంప్రదిస్తే పరీక్షలు చేసి ఈ పెరుగుదలను ఏ రకంగా తగ్గించచ్చో చెబుతారు. అయితే ఇంతకంటే ముందుగా మీరు చేయాల్సింది.. మీరు బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవడం! కొన్ని అరుదైన సందర్భాల్లో మామరీ హైపర్గ్త్లెసెమియా ఉంటే ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వక్షోజాల పరిమాణం తగ్గించే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- నాకు ఏ క్రీమ్?
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
- కొత్తందాల క్రాప్ టాప్
ఆరోగ్యమస్తు
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
- ఇంటిలోనే వ్యాయామం...
- బరువు తగ్గించే నల్లబియ్యం!
అనుబంధం
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
- వధువుకి... నమస్కారం!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
- దుమ్ము బాధ పోవాలంటే..!
వర్క్ & లైఫ్
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?
- అయితే... నేలపై పడుకోండి!