పీసీఓఎస్ ఉంది.. మళ్లీ పిల్లలు పుడతారా?
హాయ్ మేడం. నా వయసు 35. నా భర్త వయసు 40. మాకు 12 ఏళ్ల కూతురుంది. ప్రస్తుతం నేను పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను మరో బిడ్డ కోసం ట్రై చేయచ్చా?- ఓ సోదరి
హాయ్ మేడం. నా వయసు 35. నా భర్త వయసు 40. మాకు 12 ఏళ్ల కూతురుంది. ప్రస్తుతం నేను పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నాను. ఇప్పుడు నేను మరో బిడ్డ కోసం ట్రై చేయచ్చా?- ఓ సోదరి
జ: మీకు ఇంకో బిడ్డ కావాలనుకుంటే తప్పనిసరిగా ప్రయత్నించచ్చు.. కానీ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మొదటిది - పీసీఓఎస్ ఉన్న వారికి అండం విడుదల కాదు కాబట్టి అండం విడుదల కోసం మందులు వాడడం, ఈ క్రమంలో తరచుగా డాక్టర్ని సంప్రదించడం చేయాల్సి ఉంటుంది. ఇక రెండోది - ప్రస్తుతం మీ వయసు 35 ఏళ్లు అంటున్నారు. ఈ వయసులో గర్భం ధరించినప్పుడు ఒక్కోసారి పుట్టబోయే బిడ్డలకు కొన్ని రకాల అవకరాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి దశలోనూ అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!