మీ జీవితంలో మీకు అమితమైన స్ఫూర్తి కలిగించిన, ప్రభావితం చేసిన మహిళలు ఎవరు?మీ ఉన్నతిలో వారి పాత్ర గురించి పంచుకోండి..
మీ జీవితంలో మీకు అమితమైన స్ఫూర్తి కలిగించిన, ప్రభావితం చేసిన మహిళలు ఎవరు?మీ ఉన్నతిలో వారి పాత్ర గురించి పంచుకోండి..
Published : 01 Mar 2023 15:17 IST
మీ సమాధానం
పాఠకుల కామెంట్స్
Ma amma garu. Prati visyam lo na vennante undi nannu prothsahincharu. Nenu brathiki unnanu ante ma amma garu ichina support. Nenu brathiki unnanthavaraku ma ammagariki runa padi untanu.
Hemalatha Moogu
MA AMMA - NENU LIFE LO VODIPOYINA PRATHISARY ANDAGA NILICHARU E ROJU INKA BRATHIKIVUNNANANTEY NENU AAMENU YENTHA BADHAPETTINA NANNU AMAY BHARINCHI NA BHAGU KORINDHI SORRY AMMA THANK YOU SO MUCH FOR YOUR LOVE .
NENU AMMA AYYAKEY MA AMMA KASHTAM NAKU THELISINDHI.
MA AKKALU ,VADHINA ,YEPPUDU NAKU SAPPORT GA VUNNARU VAALLUVUNNARU ANEY DHAIRYAM NANNU NILABETTINDHI SORRY AND LOVE YOU ALL
BHARATHI AUNTY- BUS STOP LO NILABADI CALL CHESA YEKKADIKI VELLALO TELIYATAM LEDHANI NAKU SHELTER ICTCHI E ROJU ILA NILABADATANIKI SAHAYAM CHESARU THANK YOU AUNTY LOVE YOU .
M.ANURADHA
My mother. She lost her father at the age of 2, her grandparents raised her, she studied hard and become a teacher and she lost her mother at the age of 26, with 3 girls. She worked really hard and raised us, she is best independent and hardworking women. i never seen till now in my life, after becoming mother now i understanding how she managed all and gave this wonderful life to us. Love u mom, You are the super women.
May be i am not in the position what u expected in life but sure i will make u proud one day.
sireesha
My Grand mother
tummala sulochana
అమ్మ..! ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలుసు పడిన నాటి నుంచి నవ మాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ‘అమ్మంటే తెలుసుకో, జన్మంతా కొలుచుకో’ అని ఒకరు, ‘ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం.. ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం తీయని రాగం’అంటూ మరొకరు అమ్మ గొప్పదనాన్ని తన పాట ద్వారా వ్యక్తం చేశారు.
అమృతం ఎలా ఉంటుందో తెలియదు గాని అమ్మ ప్రేమ ముందు అది దిగదుడుపే. ఆమె ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తుంది. ఆ పదానికి అంతటి మహత్మ్యం ఉంది. అంతేకాదు దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకోని మనం జన్మనిచ్చి, ఇంతటి వారిని చేసిన దేవతను కళ్ల ముందు ఉంచుకుని, కనిపించని ఆ దేవుడు కోసం గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతాం.
అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమలా. ఎప్పుడూ మన గురించే ఆలోచన, మనమీదే ధ్యాస. అందుకే అమ్మ ఓ గొప్ప స్నేహితురాలు. అమ్మ కంటికి మనం చాలా అందంగా కనిపిస్తాం. అందుకే అమ్మ ఓ ఐ స్పెషలిస్ట్. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేని వాడు కాదు అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి ‘మదర్ థెరిసా’యే. నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది అమ్మ.. అంతులేని ప్రేమానుగారాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే. ఆప్యాయంగా అమ్మ కళ్లలోకి ఒక్కసారి చూస్తే సమస్త లోకాలు కనిపిస్తాయి. మనకు జన్మనివ్వడమే కాకుండా సమాజ నిర్మాణానికి దోహదకారి అయిన అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.
ధన్యవాదాలు🙏
ఠాకూర్ సాయి విధి
My sister. She became a role model for me with her dedication and hard work. She has supported me in each and every phase of my life.
Siri
మా అమ్మగారు నాకు స్ఫూర్తి. ఆమె ఒక అద్భుతం. ఎందరో కవులు, సాహితీవేత్తలు, మహనీయులు అమ్మ గురించి గొప్ప గొప్ప నిర్వచనాలు ఇచ్చారు. నా నిర్వచనం ఏంటంటే She is my Everything. అమ్మ అనురాగాల దేవత. నా జీవితంలో ప్రతి సంతోషంలో, కష్టంలో తోడుంటుంది. నాకు ప్రతీ క్షణం కొండంత ధైర్యాన్ని అందించి స్ఫూర్తినిస్తుంది. నా ప్రతి సమస్యకు సరైన పరిష్కారం చూపిస్తూ ముందుకు నడిపిస్తుంటుంది. ప్రతి క్షణం సంతోషంగా ఉండడం, ప్రతి అంశాన్ని సానుకూల దృక్పథంతో చూడడం అమ్మ నైజం. చిన్నతనం నుంచే అమ్మ నాకు స్ఫూర్తి. అమ్మ చదువు చెప్పి ప్రథమ గురువయ్యింది. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు, సవాళ్లలను ఎదుర్కోవడంలో తోడుగా నిలిచింది. ఇంకా ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతోంది. నా జీవితంలో ఒక అద్భుతమైన మహిళ అమ్మ. ధరిత్రి అంతటి ఓర్పు, ఆకాశమంత నిర్మలమైన మనసు అమ్మ సొంతం. అమ్మా నీ ఆశీస్సులతో నేను ఈ రోజు ఒక మంచి స్థానంలో ఉన్నాను. ఇంత మంచి జీవితం అందించినందుకు నీకు నాన్నకు కృతజ్ఞతాభివందనాలు. ఇంకో పది జన్మలకు నువ్వే అమ్మగా ఉండాలి.
VENKATA RAMANA
Women's day is dedicated to celebrating the achievements of women in social, cultural and political fields. It also is devoted to seek gender equality. Women are independent and self confident in every aspect and are capable of doing everything equal to men. It also reminds us that we should respect women not because of their gender, but for their own identity. Most importantly, we have to accept that both women and men contribute equally to the betterment of the home and society. At the end of the day, we as women should remember one thing, we are not alone even when we feel lonely.
Rudraraju Srihita
My mother is my inspiration. She has given me life. She is everything to me.
sravanthi
grand mother
mala
మా అమ్మగారు ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తి.. మా అమ్మ గారు ఒక అద్భుతం... ఎందరో కవులు,మహనీయులు,సాహితీవేత్తలు అమ్మ గురించి అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. నా నిర్వచనం She is my everything.. అమ్మ అనురాగాల దేవత.. నా జీవితంలో ప్రతి సంతోషంలో, కష్టంలో తోడుంటుంది.. చిన్న నైరాశ్యం ఎదురైనా కొండంత ధైర్యాన్ని అందించి స్ఫూర్తినిస్తుంది.. ప్రతి క్షణం సంతోషంగా ఉండడం.... ప్రతి అంశాన్ని సానుకూల ధృక్పథంతో చూడడం అమ్మ నైజం..నా చిన్నతనం నుంచే మా అమ్మ నాకు స్ఫూర్తి చదువు చెప్పి ప్రప్రథమ గురువు అయ్యింది..careerలో ఎన్నో ఒడిదుడుకులు,సవాళ్ళను ఎదుర్కోవడంలో తోడుగా నిలిచింది.. Careerలో ఉన్నతిని సాధించడంలో ఎన్నో పాఠాలు నేర్పుతూనే ఉంది.... నేను సాధించే చిన్న విజయం కూడా అమ్మకు విశ్వమంత ఆనందాన్ని స్తుంది. నా జీవితంలో ఒక అద్భుతమైన మహిళ అమ్మ. ధరిత్రి అంతటి ఓర్పు..... ఆకాశమంత నిర్మలమైన మనస్సు అమ్మ సొంతం.. అమ్మా నీ ఆశీస్సులతో నేను ఈ రోజు ఒక మంచి స్థానంలో ఉన్నాను.. ఇంత మంచి జీవితం అందించినందుకు నీకు నాన్నకు కృతజ్ఞతాభివందనాలు..ఇంకో పది జన్మలకు నువ్వే అమ్మగా ఉండాలి..👍
Shireeshanarayanadas
My Mother has been my Inspiration in my life . She dedicated her whole time and energy to me , despite many challenges she faced in her life. She never gave up in brining me up, she wholeheartedly wanted to see me in good respectable position in the society. She taught me many values of life and made me more empathetic . I love her. I dedicate my all achievements to my lovely mother, though she is not in this world. I feel still she showers many blessings on me daily.
Suresh Babu
నాకు స్ఫూర్తి కలిగించిన మహిళలు జన్మనిచ్చిన తల్లి, కట్టుకున్న ఇల్లాలు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఎవరికైనా మొదట మంచి,చెడులతో పాటు నడక,నడవడిక నేర్పేది తల్లి మాత్రమే. అన్ని విషయాల్లోనూ ఆమె స్ఫూర్తిప్రదాతగా ఉంటుంది.
ఇక వివాహ బంధంతో వచ్చిన భార్య కూడా భర్తకు సలహాదారుగా మాత్రమే కాదు.. మిగిలిన అన్ని విషయాల్లోనూ స్పూర్తిగా నిలుస్తుంది.తల్లి , భార్య ఈ రెండు పాత్రలు గొప్పవి మరి.
RALLABANDI RAJANNA
There are many great women who helped me to be the person i am today. Jyosthna Rama is my `neighbour and we met just before pandemic but her contribution for my growth is something i remember for my life.
I was almost hopeless and thinking things will not change in my life forever.
She helped me to stay confident and slowly take one step at a time. she told me few point which changed me
1.Physical wellbeing - Taking care of body will help heal the mind as well.
cleanfood and walking or someworkout will help to be mentally capable
2.Emotional Wellbeing - Basically all these are interrelated , having a good friend like her helped me to get right counsel at needy times.
3.Intellectual - She was always encouraging me to read something which motivates me and follow some people how they are growing. time is equal for all but who uses it well will stand by.
4.Financial - Financial independence is very important for any one specially women. she helped me to understand this a lot and it does really helped me in many ways to speak up and stand up for myself.
5.Spiritual - Last but not the least , having a little spiritual mind will help deal many adverse scenarios. My thought of spiritual is different however she told me to treat the body as temple and develop inner strength with the help of chanting before i jump and run to do any service. take care of body and home and kids also as they are dependent on you.
Having such a selfless friends is a rare gift.
I feel we and society needs such people to uplift others around. Thank you Jyosthna, you are the best things that happened in my life.