మీ భాగస్వామిపై కోపం వస్తే.. ఏం చేస్తారు? ఎలా నియంత్రించుకుంటారు?

Published : 06 Jul 2024 18:03 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

Calm down for a day.
Dharma reddy
తనకి కోపం ఎప్పుడూ వైఫైలా ఉంటుంది. ఆయనకి కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను కామ్‌గా ఉంటా. కానీ, నేను కూడా కొన్నిసార్లు కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేను. అప్పుడు గొడవ పెద్దగా అవుతుంటుంది. కానీ, ఒక గంట తర్వాత మళ్లీ మాట్లాడుకుంటాం.
Sridevi
ఆ సమయంలో కామ్‌గా ఉంటూ ఎదో ఒక పని కల్పించుకుంటా. తర్వాత నిదానంగా వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలా చేయడం వల్ల మా మధ్య గొడవలు రావడం తక్కువ. కోపంలో అరిచినప్పుడు ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. నిదానంగా వివరించి చెప్పినపుడు మా వారు అర్థం చేసుకున్నారు.
R KEERTHI PRIYA
Counselling
Saritha
I will go for shopping
Sri Usha G
Just remember the sweet movements in your marriage life.
T SATAYA NARAYANA
Chala sarlu kopam mana mida kante vere dani mida kopam mana mida chupistuntaru, Tana nature anthe ani vadileyadam good for our home.
Swathi
nenu mundugane cheppestha na bhaagaswamiki naaku kopam kattalu tenchukonnappudu mounamga undamani, elagu adi kshanikavesam valana vachedi kabatti normal ayyaka sorry chepthanu. especially mana lifepartner mana temperni control cheyyadaniki konni techniques untai. avi mundugane tanaki nerpistanu.
Izack lucky
కోపం వచ్చినప్పుడు అనుకోకుండానే మనం కంట్రోల్‌ తప్పుతాం. అందుకే నేను గంట పాటు ఆ వాతావరణానికి దూరంగా ఉంటాను.
గుణశ్రీ
నా భాగస్వామిపై కోపం వస్తే అస్సలు మాట్లాడను. సైలెంట్‌గా ఉంటా. ఆన్సర్ కూడా చెయ్యను. తర్వాత తనే తెలుసుకుని Sorry చెప్తాడు. తనకు కోపం వస్తే చాలా అగ్రెసివ్‌ అవుతాడు. షార్ట్ టెంపర్ ఎక్కువ. కానీ, పది నిమిషాల తర్వాత నార్మల్ అయిపోయి Sorry చెప్తాడు. ఆ పది నిమిషాలు నేను సైలెంట్‌గా ఉంటా. కోపం తగ్గిన తర్వాత అది తప్పు అని చెప్తా. వింటాడు. ఏది ఏమైనా దంపతుల మధ్య కోపతాపాలు ఉంటే ఒకరు అగ్రెసివ్‌ అయినప్పుడు ఇంకొకరు సైలెంట్ అయిపోవాలి. అప్పుడే ఆ దాంపత్యం సజావుగా సాగుతుంది.
జానకి
JUSU TAKE A LONG BREATH AND TRY TO A NORMAL LEVEL
MAHESH BABU

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్