మహిళలకు పిరియడ్ లీవ్ ఇస్తే.. వారికి ఉద్యోగావకాశాలు తగ్గుతాయా?

Published : 08 Jul 2024 20:30 IST

మీ సమాధానం

పాఠకుల కామెంట్స్

పిరియడ్‌ లీవ్‌ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు తగ్గవు. దానివల్ల మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గౌరవం కూడా ఉంటుంది.
K GAYATRI DEVI
It will not hamper women's job opportunities
dasari swaroopa rani
నెలసరి సెలవుల వల్ల అవకాశాలు తగ్గుతాయనడం సమంజసం కాదు. మహిళలు కచ్చితంగా చేయాల్సిన పని ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేస్తుంటారు. నెలసరి సమస్య ఒక్కో మహిళకి ఒక్కోలా ఉంటుంది. పని ప్రదేశంలో సరైన వసతి లేకపోతే పిరియడ్ సమయంలో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి, పిరియడ్‌ లీవ్‌ అనేది ప్రతి మహిళకు ఉండాలి. అది మహిళకి ధైర్యాన్నిస్తుంది.
GOLI DIVYA
మహిళలకు పిరియడ్ లీవ్ ఇస్తే మంచిదే కదా. దానివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయనడంలో వాస్తవం లేదు. ప్రతి ఆఫీస్‌లో ఈ సెలవును తప్పనిసరి చేస్తే అందరూ కచ్చితంగా ఫాలో అవుతారు. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయని నేను అనుకోను. ఏది ఏమైనా ఈ లీవ్ అనేది ఒక మంచి పరిణామం.
జానకి
No
Himani

మరిన్ని ప్రశ్నలు

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్