న్యాప్‌కిన్స్‌ హోల్డర్స్‌.. భలేగున్నాయే!

వంట చేసే క్రమంలో మనం కొన్ని వస్తువుల్ని ఎక్కువగా వాడుతుంటాం. అందులో న్యాప్‌కిన్స్‌, కిచెన్‌ టవల్స్‌ ఒకటి. తడిగా ఉన్న చేతుల్ని, వస్తువుల్ని వీటితో తుడిచి.. ప్లాట్‌ఫామ్‌, షెల్ఫుల్లో.. ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. దీనివల్ల ఆయా ప్రదేశాల్లోని దుమ్ము, క్రిములు, బ్యాక్టీరియా తిరిగి...

Published : 20 Sep 2022 20:08 IST

వంట చేసే క్రమంలో మనం కొన్ని వస్తువుల్ని ఎక్కువగా వాడుతుంటాం. అందులో న్యాప్‌కిన్స్‌, కిచెన్‌ టవల్స్‌ ఒకటి. తడి చేతుల్ని తుడుచుకోవడంతో పాటు, వివిధ వస్తువుల్ని కూడా వీటితో శుభ్రపరుస్తుంటాం. తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటాం. దీనివల్ల ఆయా ప్రదేశాల్లోని దుమ్ము, క్రిములు, బ్యాక్టీరియా తిరిగి ఆ న్యాప్‌కిన్లకు అంటుకొని.. మన చేతుల పైకి చేరతాయి. దీనివల్ల మన ఆరోగ్యానికే నష్టం. అలా జరగకుండా ఉండాలంటే న్యాప్‌కిన్‌ హోల్డర్స్‌ చక్కటి పరిష్కారం!

హ్యాంగర్స్‌, ప్రెస్సింగ్స్‌, హుక్స్‌, రింగ్‌, ర్యాక్‌, మల్టీ లేయర్‌ ర్యాక్‌.. ఇలా విభిన్న డిజైన్లలో ఉండే వీటిని గోడకు అంటించుకోవచ్చు.. లేదా ఫిక్స్‌ చేయించుకోవచ్చు. ఒక్క కిచెన్‌ అనే కాదు.. వాష్‌ బేసిన్‌, సింక్‌, బాత్‌రూమ్‌లో.. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని అమర్చుకోవచ్చు. తద్వారా న్యాప్‌కిన్లు నీట్‌గా ఉంటాయి.. ఇంటికీ కొత్తందం వస్తుంది.. అలాంటి కొన్ని ఆకర్షణీయమైన న్యాప్‌కిన్‌ హోల్డర్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని