ఈ చాక్లెట్స్‌తో ‘దిల్’ పసంద్!
'వేలంటైన్స్ డే' అంటే గుర్తొచ్చే వాటిలో చాక్లెట్స్ కూడా ఒకటి. అయితే ఈసారి ఎప్పటిలా బయట దొరికే మామూలు చాక్లెట్స్ కాకుండా, ఇంట్లోనే హెల్దీగా ట్రై చేయండి..
'వేలంటైన్స్ డే' అంటే గుర్తొచ్చే వాటిలో చాక్లెట్స్ కూడా ఒకటి. అయితే ఈసారి ఎప్పటిలా బయట దొరికే మామూలు చాక్లెట్స్ కాకుండా, ఇంట్లోనే హెల్దీగా ట్రై చేయండి..
కావలసినవి..
* మీకు నచ్చిన డ్రైఫ్రూట్ - 100 గ్రాములు
(బాదం, అక్రోట్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఉప్పు లేని పిస్తాపప్పు మొదలైనవి)
* బటర్ లేదా నెయ్యి - పావు టీ స్పూను
* ప్లెయిన్ చాక్లెట్ - 100 గ్రాములు
(వైట్ చాక్లెట్ కూడా వాడచ్చు)
తయారీ..
* మీరు ఎంచుకున్న డ్రైఫ్రూట్ని శుభ్రంగా కడిగి, తడి లేకుండా ఆరబెట్టాలి.
* ఒక ప్యాన్ లో పావు టీస్పూన్ బటర్ లేదా నెయ్యిని వేడి చేయాలి. అందులో డ్రైఫ్రూట్స్‌ని వేసి, సన్నని మంట మీద దోరగా వేయించాలి. అవి వేగిన తర్వాత వేడి చల్లారేలా గాలికి ఉంచాలి.
* చాక్లెట్‌ని ముక్కలుగా చేసి లేదా తురిమి ఒక బౌల్లో వేయాలి.
* ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో సగానికి నీరు పోసి మరిగించాలి. చాక్లెట్ బౌల్‌ని పట్టకార సహాయంతో మరుగుతున్న నీటిలో ముంచి విస్క్ లేదా స్పూన్‌తో కలపాలి.
* ఇలా చేస్తున్నప్పుడు చాక్లెట్ బౌల్ నీటిలో మునగకుండా జాగ్రత్త పడాలి. నీటి వేడికి చాక్లెట్ పూర్తిగా కరిగాక స్టౌ ఆఫ్ చేయాలి.
* ఇప్పుడు వేగిన డ్రైఫ్రూట్స్‌ని కరిగిన చాక్లెట్లో వేయాలి.
* ఒక బేకింగ్ షీట్‌ని లేదా కాస్త బటర్ రాసిన ప్లేట్‌ని తీసుకుని, చాక్లెట్ కలిసిన డ్రై ఫ్రూట్స్‌ని ఒక్కొక్కటిగా దానిపై పరచాలి.
* పది నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు 'చాక్లెట్ కోటెడ్ డ్రై ఫ్రూట్స్' రడీ..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అడ్డిగ... అందాల నగ!
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!