గోకుల కృష్ణుడి ప్రేమ ఇదీ..!

'గోకుల కృష్ణ.. గోపాల కృష్ణా.. మాయలు చాలయ్యా..' అంటూ శ్రీకృష్ణుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. నిష్కామ సిద్ధాంతాన్ని ప్రవచించి జీవిత గమ్యం దిశగా సమస్త ప్రాణికోటికి మార్గనిర్దేశనం చేసిన ఆ గీతాకారుడు నిష్కల్మషమైన ప్రేమకి....

Published : 19 Aug 2022 16:36 IST

'గోకుల కృష్ణ.. గోపాల కృష్ణా.. మాయలు చాలయ్యా..' అంటూ శ్రీకృష్ణుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తాం. నిష్కామ సిద్ధాంతాన్ని ప్రవచించి జీవిత గమ్యం దిశగా సమస్త ప్రాణికోటికి మార్గనిర్దేశనం చేసిన ఆ గీతాకారుడు నిష్కల్మషమైన ప్రేమకి కూడా ప్రతిరూపమే. మనుషులకు, ప్రేమకి మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి ఆ గిరిధరుని బోధనలే అందుకు నిదర్శనం. గోపీలోలుడు గీతలో ప్రేమ గురించి చెప్పిన కొన్ని సత్యాలను కృష్ణాష్టమి సందర్భంగా మనమూ తెలుసుకుందాం.. మనసారా ఆ నీలమేఘశ్యాముడిని స్మరించుకుంటూ స్వచ్ఛమైన ప్రేమలో తరిద్దాం..

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్