నా హీరోకి.. ప్రేమతో..!

మన జీవితంలోని ప్రతి అడుగులోనూ నాన్న ముద్ర ఉంటుంది. అందుకే అమ్మాయంటేనే ‘నాన్న కూచి’ అంటారంతా! ఇలా మన ‘మొదటి హీరో’ అయిన నాన్న మనకు అందించిన స్ఫూర్తిని, ఆయనతో మనకున్న కమ్మనైన అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్‌ డే’. ఈ సందర్భంగా అమ్మాయిలందరికీ తమ తండ్రులతో ఉండే ప్రత్యేకమైన జ్ఞాపకాలు.. ఎదిగే క్రమంలో నాన్న నుంచి స్ఫూర్తి పొందే అంశాలూ ఎన్నో!

Updated : 18 Jun 2024 15:01 IST

బుడిబుడి అడుగుల వేళ.. తన వేలిని అందించి..

అడుగడుగునా మార్గనిర్దేశనం చేసి..

అత్యున్నత స్థాయిలో నిలబెట్టి..

తన యువరాణిని ఓ ఇంటికి మహారాణిని చేసి..

తన గారాల పట్టిని అక్కున చేర్చుకుని.. ఆశీర్వదించి..

ఇలా మన జీవితంలోని ప్రతి అడుగులోనూ నాన్న ముద్ర ఉంటుంది. అందుకే అమ్మాయంటేనే ‘నాన్న కూచి’ అంటారంతా! ఇలా మన ‘మొదటి హీరో’ అయిన నాన్న మనకు అందించిన స్ఫూర్తిని, ఆయనతో మనకున్న కమ్మనైన అనుబంధాన్ని మరొక్కసారి నెమరువేసుకునే ప్రత్యేకమైన రోజే ‘ఫాదర్స్‌ డే’. ఈ సందర్భంగా అమ్మాయిలందరికీ తమ తండ్రులతో ఉండే ప్రత్యేకమైన జ్ఞాపకాలు.. ఎదిగే క్రమంలో నాన్న నుంచి స్ఫూర్తి పొందే అంశాలూ ఎన్నో!

ఈ క్రమంలో- మీ జీవితంలో, మీ ఉన్నతిలో మీ నాన్న పోషించిన పాత్ర గురించి; ఆయనతో మీకున్న అనుబంధం గురించి మాతో పంచుకోండి.. ‘ఈనాడు వసుంధర’ వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం.

హ్యాపీ ఫాదర్స్‌ డే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్