Ramoji Film City: రండి.. మహిళా మహోత్సవాలలో పాల్గొనండి!
అసమాన ప్రతిభాపాటవాలతో, అద్భుతమైన కార్యదక్షతతో వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసి చరిత్రలో నిలిచిపోయిన మహిళామణులను స్మరించుకుంటూ జరుపుకొనే వేడుకే 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'. మహిళలకుండే అపార శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి, వారి అద్వితీయమైన స్ఫూర్తికి జేజేలు పలకడానికి ఇదే చక్కటి తరుణం.
అసమాన ప్రతిభాపాటవాలతో, అద్భుతమైన కార్యదక్షతతో వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేసి చరిత్రలో నిలిచిపోయిన మహిళామణులను స్మరించుకుంటూ జరుపుకొనే వేడుకే 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం'. మహిళలకుండే అపార శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటిచెప్పడానికి, వారి అద్వితీయమైన స్ఫూర్తికి జేజేలు పలకడానికి ఇదే చక్కటి తరుణం. ఈ క్రమంలో- ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రామోజీ ఫిల్మ్‌సిటీలో మార్చి 7 నుంచి 13వ తేదీ వరకు మహిళా మహోత్సవాలు జరగనున్నాయి.
వారం రోజుల పాటు కన్నులపండువగా జరిగే ఈ వేడుకల్లో మహిళలంతా ఆనందోత్సాహాల్లో మునిగితేలేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కళల్లో మహిళలకుండే నైపుణ్యాలను వెలికితీసి వారి ప్రతిభకు పట్టం కట్టే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో-
* ఒక్క నిమిషం టాలెంట్ కంటెస్ట్‌లో భాగంగా- గానం, నృత్యం, యాక్టింగ్, ర్యాంప్ వాక్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.
* అలాగే పాటల చిత్రీకరణ అనుభవాన్ని ఆస్వాదిస్తూ, డీజే దివాతో కలిసి డ్యాన్స్ చేయచ్చు.
* రంగోలీ పోటీల్లో పాలుపంచుకొని మీలోని ప్రతిభను ప్రదర్శించవచ్చు.
* ఇదేవిధంగా- ఆసియాలోనే అత్యుత్తమ అడ్వెంచర్ పార్క్ అయిన సాహస్లో సాహస కృత్యాల సవాళ్లను ఆస్వాదించే అవకాశం కూడా మీ సొంతం.
మహిళా మహోత్సవాల సందర్భంగా- మహిళా సందర్శకులకు రూ.200 విలువైన రీడీమబుల్ కూపన్ కూడా ప్రత్యేక ఆఫర్‌గా అందించనున్నారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహోద్యోగులతో బృందాలుగా సైతం ఈ వేడుకలకు విచ్చేయవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే మహిళా మహోత్సవాల్లో పాలుపంచుకోండి. అంతులేని ఆనందాన్ని, ఆహ్లాదాన్ని సొంతం చేసుకోండి!
మరింత సమాచారం కోసం www.ramojifilmcity.com వెబ్సైట్ చూడండి. లేదా 1800 120 2999 నంబర్‌కి కాల్ చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- అమ్మో.. లిప్‌స్టిక్!
- ఫ్రిల్స్లో... బుట్టబొమ్మ!
- వార్థక్యపు ఛాయలు లేకుండా..!
- హెయిర్ బన్.. స్టైలిష్‌గా వేసేద్దాం!
- సన్‌స్క్రీన్... పౌడర్‌లో!
ఆరోగ్యమస్తు
- ఇలా చేస్తున్నారా..!
- గుడ్డుకి బదులుగా..!
- నడకతో ఆల్జీమర్స్ పసిగట్టొచ్చు...!
- నిద్ర లేకపోయినా.. నీరసించిపోకుండా!
- రాగుల్లో దాగున్న ‘ఆరోగ్యం’!
అనుబంధం
- అతను తగినవాడేనా?
- అనుమానంతో.. నా ఫోన్ హ్యాక్ చేశాడా?
- పోనీ ఇలా చెప్పి చూద్దామా?
- పెళ్లికి ముందు సరేనన్నాడు.. ఇప్పుడు వద్దంటున్నాడు!
- నో చెప్పండిలా!
యూత్ కార్నర్
- ఆమె తిట్లకు ఏడ్చేశా..!
- Miss Universe : ఈ ముద్దుగుమ్మదే.. ఆ ఘనత!
- ఆ చక్రాలని నడిపించేది వాళ్లే!
- దాచగలరు..!
- మన గచ్చకాయలాట... కొరియాలో!
'స్వీట్' హోం
- వేసవిలో.. పండ్లు, కూరలు పాడవకుండా..!
- వేసవిలో.. ఇల్లు చల్లగా!
- గోవర్ధనాల గుబాళింపు!
- ఇనుప కడాయిలో ఇవొద్దు!
- Green Vegetables : వీటిని ఎలా వండుతున్నారు?
వర్క్ & లైఫ్
- ఒక్క రోజులోనే.. ఒంటరిగా.. ఆ ప్రాంతాలన్నీ చుట్టేశా!
- ఆ అల్లరి పిల్లే ఇప్పుడు టీచరైంది.. ఈ స్టూడెంట్-టీచర్ కథ చదివారా?!
- ప్రయాణాలకు... చిన్ని సాయాలు!
- ఆర్థికంగా ఎదగాలంటే...
- ఇది మహిళల హోలీ.. మగాళ్లకు నో ఎంట్రీ!