Umbrellas: మీకు ఎలాంటి గొడుగు కావాలి?

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. మరి, మన మహిళలకు ఆ గొడుగు సాధారణంగా ఉంటే ఏ బాగుంటుంది? వాటికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలిగా..! ఇలాంటి గొడుగులే ఆన్‌లైన్‌లో...

Published : 12 Jul 2022 19:56 IST

రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గొడుగు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. మరి, మన మహిళలకు ఆ గొడుగు సాధారణంగా ఉంటే ఏ బాగుంటుంది? వాటికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలిగా..! ఇలాంటి గొడుగులే ఆన్‌లైన్‌లో లభిస్తున్నాయి. కొన్ని చిన్నగా మడతపెట్టే విధంగా ఉంటే.. కొన్ని చేత్తో పట్టుకోకుండా తలకు టోపీ మాదిరి పెట్టుకునే విధంగా ఉన్నాయి. మరికొన్ని గొడుగులైతే అతినీలలోహిత కిరణాల నుంచి కూడా రక్షిస్తాయట. ఇంకొన్ని గొడుగులు ఆకర్షణీయమైన ఆకృతుల్లో మడత పెట్టుకోవచ్చు. పట్టుకుంటేనూ చూడ్డానికి అందంగా ఉంటాయి.. మరి, వాటిపై ఓ లుక్కేద్దామా...

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని