నాలుగు నెలలైనా కుట్లు నొప్పిగానే ఉన్నాయి..
హలో మేడం. నాకు డెలివరీ అయి నాలుగు నెలలవుతోంది. ఆపరేషన్ అయింది. ఇంకా నాకు కుట్లు పడిన చోట నొప్పి తగ్గలేదు. ఈ నొప్పి ఇంకా ఎన్ని రోజులుంటుంది? నేను మళ్లీ డాక్టర్ని సంప్రదించాలా? ఈ సమయంలో నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్...
హలో మేడం. నాకు డెలివరీ అయి నాలుగు నెలలవుతోంది. ఆపరేషన్ అయింది. ఇంకా నాకు కుట్లు పడిన చోట నొప్పి తగ్గలేదు. ఈ నొప్పి ఇంకా ఎన్ని రోజులుంటుంది? నేను మళ్లీ డాక్టర్ని సంప్రదించాలా? ఈ సమయంలో నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవచ్చా? దానివల్ల ఏదైనా సమస్యలొస్తాయా? తెలుపగలరు. - ఓ సోదరి
జ: ఆపరేషన్ అయిన తర్వాత లేచి పనులు చేసుకోలేనంత నొప్పి అయితే కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. అయితే ఆ ప్రదేశంలో కొద్ది పాటి అసౌకర్యం, కాస్త నొప్పి, తిమ్మిరిగా ఉండడం.. ఇటువంటివి తగ్గడానికి కొన్ని నెలలు పట్టచ్చు. ఈ నొప్పిని మేమెప్పుడూ పెయిన్ స్కేల్‌తో కొలుస్తాం. ఒకవేళ ఇప్పటికీ ఆపరేషన్ అయిన కొత్తలో ఉన్నంత నొప్పి ఉంటే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇన్ఫెక్షన్లు, హెర్నియాలు వంటి సమస్యలుంటే పరీక్షలు చేయడం ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం.
ఇక ఫ్యామిలీ ప్లానింగ్ విషయానికొస్తే.. ఎలాగూ మీరు సిజేరియన్తో పాటు కుటుంబ నియంత్రణ చేయించుకోలేదు కాబట్టి ఒకట్రెండు సంవత్సరాలు ఆగి.. బిడ్డ ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత చేయించుకోవడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
- గోటితోనే పోదు మరి!
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
- మీ స్కోరెంత?
అనుబంధం
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
- పాప వల్ల నాతో ఆ సంతోషం ఉండట్లేదంటున్నారు..!
యూత్ కార్నర్
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
- తెల్లజుట్టు... కారణమేంటి?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
- చిన్నారుల చిత్రకళా ప్రదర్శన..!
- అద్దమూ మెరవాలిగా..!
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!
- ఆఫీసులో ఇలా చేస్తున్నారా?