న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌ ప్రమాణం

న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌(44) ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 26 Jan 2023 05:06 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ కొత్త ప్రధానిగా క్రిస్‌ హిప్‌కిన్స్‌(44) ప్రమాణ స్వీకారం చేశారు. గతవారం ఎవరూ ఉహించని విధంగా జెసిండా ఆర్డెర్న్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో న్యూజిలాండ్‌ 41వ ప్రధానిగా క్రిస్‌ ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని