ఐఎస్‌ఐఎల్‌ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే

ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ లేవాంట్‌(ఐఎస్‌ఐఎల్‌)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది.

Published : 31 Jan 2023 04:38 IST

 ఐరాస భద్రతా మండలి ప్రకటన

ఐరాస: ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ లేవాంట్‌(ఐఎస్‌ఐఎల్‌)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. మండలిలో 15 సభ్య దేశాలతో కూడిన 1267 కమిటీ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేస్తారు. అలాగే ఆ సంస్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా నిషేధం అమలవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని