US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు

మెక్సికో సరిహద్దులు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ఒక్కో భారతీయుడు నుంచి మనుషులను తరలించే మాఫియాలు 21వేల డాలర్లు వసూలు చేస్తున్నాయని అరిజోనా పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Updated : 05 Feb 2023 09:46 IST

అక్రమంగా అమెరికాలోకి పంపడానికి మాఫియా ముఠాలు వసూలు చేస్తున్న ధర

వాషింగ్టన్‌: మెక్సికో సరిహద్దులు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే ఒక్కో భారతీయుడు నుంచి మనుషులను తరలించే మాఫియాలు 21వేల డాలర్లు వసూలు చేస్తున్నాయని అరిజోనా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ‘‘మెక్సికో సరిహద్దు సురక్షితంగా లేదు. మీరు ఏ దేశం నుంచి వస్తున్నారన్న దానిపై మాఫియా ముఠాలు వసూలు చేసే ధరలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు భారతీయుడు అనుకోండి. 21వేల డాలర్లు చెల్లించాలి. కనీస ధర 7వేల డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది’’ అని న్యాయాధికారుల కమిటీకి ఆ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు