92 ఏళ్ల వయసులో అయిదో పెళ్లి!
ప్రపంచ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 92 ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా 66 ఏళ్ల అన్ లెస్లీ స్మిత్ అనే మహిళతో పెళ్లికి సిద్ధమయ్యారు.
66 ఏళ్ల మహిళను పెళ్లాడనున్న రూపర్ట్ మర్డోక్
న్యూయార్క్: ప్రపంచ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ 92 ఏళ్ల వయసులో ఐదోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు విడాకులు తీసుకున్న ఆయన.. తాజాగా 66 ఏళ్ల అన్ లెస్లీ స్మిత్ అనే మహిళతో పెళ్లికి సిద్ధమయ్యారు. గతేడాదే ఆయన తన నాలుగో భార్యతో విడాకులు తీసుకున్నారు. లెస్లీని త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన రూపర్ట్.. ఇదే తన చివరి వివాహమని చెప్పారు. ఈ ఏడాది వేసవిలో తాము పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపారు. మర్డోక్‌కు ఆరుగురు సంతానం ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!