కీవ్‌పై క్షిపణుల వర్షం

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా తన దాడులు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం భారీస్థాయిలో క్షిపణులను ప్రయోగించింది. వాటన్నింటినీ నేలకూల్చామని కీవ్‌ తెలిపింది.

Published : 30 May 2023 04:47 IST

అన్నింటినీ నేలకూల్చామన్న ఉక్రెయిన్‌

కీవ్‌: ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా తన దాడులు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం భారీస్థాయిలో క్షిపణులను ప్రయోగించింది. వాటన్నింటినీ నేలకూల్చామని కీవ్‌ తెలిపింది. శకలాలు నివాస ప్రాంతాలపై పడటంతో ఒకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని