ధూమపాన రహిత దేశంగా స్వీడన్‌!

స్వీడన్‌ అతి త్వరలో తనకు తాను ధూమపాన రహిత దేశంగా ప్రకటించుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం రోజూ పొగతాగే వారి సంఖ్య ఆ దేశ జనాభా(1.05 కోట్లు)లో 5% కంటే తక్కువకు తగ్గిపోవడమే ఇందుకు కారణం.

Published : 01 Jun 2023 04:37 IST

స్టాక్‌హోం: స్వీడన్‌ అతి త్వరలో తనకు తాను ధూమపాన రహిత దేశంగా ప్రకటించుకునే స్థాయికి చేరింది. ప్రస్తుతం రోజూ పొగతాగే వారి సంఖ్య ఆ దేశ జనాభా(1.05 కోట్లు)లో 5% కంటే తక్కువకు తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఈయూలో సిగరెట్ల వాడకం అతి తక్కువ ఉన్నది స్వీడన్‌లోనే. దేశంలో పొగాకుకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు, నిపుణుల దశాబ్దాల ప్రచారం ఇందుకు దోహదం చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు