ట్రంప్‌నకు పోటీగా పెన్స్‌

డొనాల్డ్‌ ట్రంప్‌నకు పోటీగా రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులోకి రోజుకొకరు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూడా రేసులో ఉన్నట్లు ప్రకటించారు.

Published : 06 Jun 2023 04:25 IST

న్యూయార్క్‌: డొనాల్డ్‌ ట్రంప్‌నకు పోటీగా రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులోకి రోజుకొకరు రంగంలోకి దిగుతున్నారు. తాజాగా మాజీ అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ కూడా రేసులో ఉన్నట్లు ప్రకటించారు. ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ దగ్గర ఆయన తన అభ్యర్థిత్వానికి సంబంధించిన పేపర్లను సమర్పించారు. ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని