అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డగ్‌ బర్గమ్‌

వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నవారి జాబితాలో తాజాగా నార్త్‌ డకోటా గవర్నర్‌ డగ్‌ బర్గమ్‌ కూడా చేరారు.

Published : 08 Jun 2023 04:34 IST

ఫార్గో: వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నవారి జాబితాలో తాజాగా నార్త్‌ డకోటా గవర్నర్‌ డగ్‌ బర్గమ్‌ కూడా చేరారు. పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసులో తాను నిలుస్తున్నట్లు మంగళవారం ఆయన ప్రకటించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న మైక్‌ పెన్స్‌ తన ప్రచార పర్వానికి బుధవారం లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు